ఆమె

Monday,July 15,2019 - 06:39 by Z_CLU

న‌టీన‌టులు: అమ‌లా పాల్

స‌హ నిర్మాత‌:  J. ఫ‌ణీంద్ర కుమార్

సంగీతం: ప‌్ర‌దీప్ కుమార్, ఊర్క‌

సినిమాటోగ్ర‌ఫీ: విజ‌య్ కార్తిక్ ఖ‌న్నన్

మాట‌లు: రాజేష్ A మూర్తి

లిరిక్స్: భువ‌న చంద్ర

సౌండ్ డిజైన్: స‌ంప‌త్ అల్వార్ (MPSE)

సౌండ్ మిక్స్: T. ఉద‌య్ కుమార్

ఆర్ట్ డైరెక్ట‌ర్: విదేశ్

స్టంట్స్: స‌్ట‌న్న‌ర్ స్యామ్

కాస్ట్యూమ్ డిజైన‌ర్: క‌విత J

ప‌బ్లిసిటీ డిజైన‌ర్: అముధ‌న్ ప్రియ‌న్

క‌ల‌రిస్ట్: G బాలాజీ

VFX ప్రొడ్యూస‌ర్: హ‌రిహ‌ర‌సుథ‌న్

డాన్స్ కొరియోగ్ర‌ఫ‌ర్: M ష‌రీఫ్, అబు

నిర్మాత‌లు: రాంబాబు క‌ల్లూరి, విజ‌య్ మోర‌వెనేని

ర‌చ‌న‌, ద‌ర్శ‌కుడు: ర‌త్నకుమార్

 

సెన్సేష‌న‌ల్ హీరోయిన్ అమ‌లా పాల్ న‌టించిన తొలి థ్రిల్ల‌ర్ సినిమా ఆమె. ఆడై సినిమాకు తెలుగు వ‌ర్ష‌న్ ఇది. భిన్న‌మైన కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు ర‌త్న‌కుమార్.

Release Date : 20190719