కే.జి.ఎఫ్

Monday,November 12,2018 - 12:03 by Z_CLU

నటీ నటులు : యష్,శ్రీనిధి శెట్టి,అచ్యుత్ కుమార్, మాళవిక అవినాష్ తదితరులు

సంగీతం : రవి బసృర్

నిర్మాణం : విజయ్ కిరగండుర్

విడుదల : వారాహి చలన చిత్ర

రచన – దర్శకత్వం : ప్రశాంత్ నీల్

యష్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ కన్నడ సినిమా  కే.జి.ఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ). ఈ సినిమాను తెలుగులో వారాహి చలన చిత్ర ద్వారా సాయి కొర్రపాటి రిలీజ్ చేస్తున్నారు.

Release Date : 20181221