'కేజిఎఫ్' రెండు వారాల కలెక్షన్స్

Friday,January 04,2019 - 06:28 by Z_CLU

డిసెంబర్ 21 న విడుదలైన ‘KGF’ రెండు వారాలు పూర్తి చేసుకుంది. యష్ హీరోగా నటించిన ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ అయింది. కొలార్ గోల్డ్ ఫీల్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెలుగు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ వసూళ్లు చేస్తూ దూసుకెళ్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ‘కేజీఎఫ్’  రెండు వారాల కలెక్షన్స్ వివరాలు ఇవే…

నైజాం : 3.94 కోట్లు

సీడెడ్: 1.82 కోట్లు

ఉత్తరాంధ్ర: 1.09 కోట్లు

ఈస్ట్ : 0.54 కోట్లు

వెస్ట్: 0.47 కోట్లు

కృష్ణ: 0.81 కోట్లు

గుంటూరు: 0.69 కోట్లు

నెల్లూరు: 0.23 కోట్లు