చిత్రాంగద

Wednesday,March 08,2017 - 11:56 by Z_CLU

రిలీజ్ డేట్ : మార్చ్ 10 , 2017

నటీ నటులు : అంజలి, జెపీ, సప్తగిరి, రాజారవీంద్ర, సిందుతులానీ,రక్ష, దీపక్, సాక్షిగులాటి, జబర్ధస్త్ సుధీర్, జ్యోతి తదితరులు

సంగీతం: సెల్వగణేష్, స్వామినాథన్

ఎడిటర్: ప్రవీణ్‌పూడి,

సమర్పణ: టీసీఎస్ రెడ్డి, వెంకట్ వాడపల్లి

నిర్మాతలు: గంగపట్నం శ్రీధర్, రెహమాన్.

కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: అశోక్.జి

అంజలి టైటిల్ పాత్రలో తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం చిత్రాంగద. తమిళంలో యార్నీ పేరుతో విడుదల అవుతుంది….హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి ‘పిల్ల జమీందార్’ ఫేం అశోక్ దర్శకుడు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్‌లు సంయుక్తంగా నిర్మించారు. తెలుగులో ఈ సినిమాను సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత మల్కాపురం శివకుమార్ తెలుగులో మార్చి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తమిళంలో కూడా అదే రోజు విడుదల అవుతుంది…

Release Date : 20170310