ద్వారక

Wednesday,March 01,2017 - 07:50 by Z_CLU

విడుదల : మార్చ్ 3 , 2017

నటీ నటులు : విజయ్ దేవర కొండా, పూజా జావేరి

సినిమాటోగ్రఫీ :శ్యామ్ కే నాయుడు

మ్యూజిక్ : సాయి కార్తీక్

రచన : లక్ష్మి భూపాల్

నిర్మాతలు :ప్రద్యుమ్న చంద్రపాటి, గణేష్ పెను బోతు

కథ-స్క్రీన్-దర్శకత్వం : శ్రీనివాస్ రవీంద్ర

విజయ్ దేవరకొండ, పూజా జావేరి జంటగా శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ‘ద్వారక’ ఒక దొంగ తనను తాను కాపాడుకోవడానికి దొంగ బాబా లా మారె కథతో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చ్ 3న విడుదలైంది

Release Date : 20170303