భీమ్లా నాయక్

Monday,October 25,2021 - 05:34 by Z_CLU

నటీ నటులు : పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మిత మవుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్

ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC

సంగీతం: తమన్.ఎస్

ఎడిటర్:‘నవీన్ నూలి

ఆర్ట్ : ‘ఏ.ఎస్.ప్రకాష్

వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టి

పి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్

సమర్పణ: పి.డి.వి. ప్రసాద్

నిర్మాత:సూర్యదేవర నాగవంశి

దర్శకత్వం: సాగర్ కె చంద్ర

Release Date : 20220225