అర‌కు రోడ్ లో

Tuesday,November 22,2016 - 05:59 by Z_CLU

విడుదల : డిసెంబర్ 2, 2016

నటీ నటులు : రామ్ శంకర్, నికిషా పటేల్

ఇతర నటీ నటులు : కమల్ కామరాజు, అభిమన్యు సింగ్, కోవై సరళ, థర్టీ ఇయర్స్ పృథ్వి, కృష్ణ భగవాన్, రఘు తదితరులు

సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకటి

మ్యూజిక్ : రాహుల్ రాజ్, వాసుదేవ్

ఎడిటింగ్ : మార్తాండ్ కె.వెంకటేష్

నిర్మాతలు : మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా

రచన, దర్శకత్వం : వాసుదేవ్.

రాం శంక‌ర్‌, నికిషా ప‌టేల్ జంట‌గా శేషాద్రి క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `అర‌కు రోడ్ లో`. వాసుదేవ్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రానికి మేకా బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, బి.భాస్క‌ర్‌, వేగిరాజు ప్ర‌సాద రాజు, రామేశ్వ‌రి న‌క్కా లు నిర్మాతలు. రాహుల్ రాజ్, వాసుదేవ్ సంగీతం అందించారు. ఈ సినిమాకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ 2 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్

Release Date : 20161202