విన్న‌ర్‌

Monday,November 28,2016 - 12:53 by Z_CLU

విడుదల : ఫిబ్రవరి 24 ,2017

నటీ నటులు : సాయిధ‌ర‌మ్‌తేజ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్

ఇతర నటీ నటులు : జ‌గ‌ప‌తిబాబు, ముకేష్ రుషి, అలి, వెన్నెల‌కిశోర్ త‌దిత‌రులు

సినిమాటోగ్రఫీ : చోటా.కె.నాయుడు

సంగీతం: థమన్

ఎడిటింగ్‌: ప్ర‌వీణ్‌పూడి

క‌థ‌: వెలిగొండ శ్రీనివాస్‌

ర‌చ‌న‌: అబ్బూరి ర‌వి, శ్రీధ‌ర్ సీపాన‌

నిర్మాతలు: న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు

స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గోపీచంద్ మ‌లినేని.

సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెర‌కెక్కుతున్న చిత్రం ‘విన్న‌ర్‌’. ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్ పై బేబి భ‌వ్య సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Release Date : 20170224

సంబంధిత వార్తలు