మీలో ఎవరు కోటీశ్వరుడు

Tuesday,November 22,2016 - 05:29 by Z_CLU

విడుదల : డిసెంబర్16 , 2016

నటీ నటులు : పృద్వి రాజ్, నవీన్ చంద్ర , సలోని, శృతి సోధి

ఇతర నటీ నటులు : జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్‌ శ్రీను, చలపతిరావు, ధన్‌రాజ్‌, పిల్లా ప్రసాద్‌, గిరి, సన, విద్యుల్లేఖా రామన్‌, మీనా, నేహాంత్‌ తదితరులు

సినిమాటోగ్రఫీ :బాల్‌రెడ్డి పి

మ్యూజిక్ : శ్రీవసంత్‌

ఎడిటింగ్ : గౌతమ్‌రాజు

సమర్పణ : శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌

నిర్మాత : కె.కె.రాధామోహన్‌

స్క్రీన్ ప్లే , దర్శకత్వం : ఇ.సత్తిబాబు.

పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్‌ 23న విడుదల చేసేందుకు నిర్మాత కె.కె.రాధామోహన్‌ సన్నాహాలు చేస్తున్నారు.

Release Date : 20161216