రజత్

Thursday,September 14,2017 - 06:24 by Z_CLU

రజత్ ప్రముఖ కథానాయకుడు. ప్రముఖ రచయిత , దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీ వల్లీ’ సినిమాతో హీరోగా నటించాడు . రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు సినీ రంగానికి హీరోగా పరిచయం అయ్యాడు..

సంబంధించిన చిత్రం