శ్రీవల్లీ

Monday,September 11,2017 - 12:23 by Z_CLU

నటీ నటులు : రజత్, నేహ, రాజీవ్ కనకాల, హేమ.

సంగీతం : ఎం.ఎం . శ్రీలేఖ

నిర్మాణం : రేష్మ ఆర్ట్స్

నిర్మాత  : B.V.S.N.రాజు కుమార్

కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం : V.విజయేంద్ర ప్రసాద్

శ్రీ వల్లీ తెలుగు. తమిళ్, కన్నడ లో తెరకెక్కిన బై లింగ్వెల్ సినిమా. 2010 లో మిస్ ఇండియా గా నిలిచినా నేహా ఈ సినిమాలో టైటిల్ పాత్రలో నటించగా ఈ సినిమాతో రజత్ హీరోగా పరిచయం అవ్తున్నాడు. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రముఖ భారీ చిత్రాల రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించాడు.

Release Date : 20170915