ప్రియదర్శన్

Thursday,February 02,2017 - 04:48 by Z_CLU

ప్రియదర్శన్ ప్రముఖ దర్శకులు. జనవరి 30 , 1957 లో జన్మించారు. హిందీ,మలయాళం, తమిళ్ భాషల్లో ఇప్పటి వరకూ 90 కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో నాగేశ్వరావు, బలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గాండీవం’కు అక్కినేని నాగార్జున నటించిన ‘నిర్ణయం’ సినిమాకు దర్శకత్వం వహించారు.

దర్శకుడిగా నేషనల్ అవార్డు తో పాటు పలు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్న ప్రియ దర్శన్ ను 2012 లో పద్మశ్రీ అందించి గౌరవించింద భారతదేశ గవర్నమెంట్. దర్శకుడిగా ఎన్నో ఘన విజయాలు అందుకొని స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్నారు ప్రియదర్శన్.

Born : january 30, 1957

సంబంధించిన చిత్రం