లక్కున్నోడు

Wednesday,January 18,2017 - 01:35 by Z_CLU

విడుదల : జనవరి 26 ,2017

నటీ నటులు : మంచు విష్ణు, హన్సిక మోత్వాని

సినిమాటోగ్రఫీ : పి.జి.విందా

మ్యూజిక్ : అచ్చు

స్క్రీన్ ప్లే, మాటలు: డైమండ్ రత్నబాబు

నిర్మాత : ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌

కథ-దర్శకత్వం : రాజ్ కిరణ్

మంచు విష్ణు, హన్సిక మోత్వాని జంటగా రూపొందుతోన్న చిత్రం ‘లక్కున్నోడు’. ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్‌పై గీతాంజ‌లి, త్రిపుర వంటి హ‌ర్ర‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు రాజ్ కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ ఈ సినిమాను నిర్మించారు.

Release Date : 20170126