ఏ.ఎం.జ్యోతికృష్ణ

Monday,July 10,2017 - 12:15 by Z_CLU

ఏ.ఎం.జ్యోతికృష్ణ ప్రముఖ దర్శకుడు.గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఏమాన్యూల్ కథానాయికలుగా నటించిన ఆక్సిజన్ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.