జగపతి బాబు

Monday,July 10,2017 - 12:33 by Z_CLU

జగపతి బాబు ప్రముఖ కథానాయకుడు. పూర్తి పేరు వీరమాచినేని జగపతి రావు. 12 ఫిబ్రవరి 1962 లో జన్మించారు. జగపతి బాబు ప్రముఖ నిర్మాత వి.బి.రాజేంద్ర ప్రసాద్ తనయుడిగా ‘మంచి మనుషులు’ సినిమాతో బాలనటుడిగా పరిచయం అయి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కథానాయకుడిగా 120 కు పైగా సినిమాల్లో నటించారు. జగపతి బాబు చిత్ర పరిశ్రమలో నటుడిగా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు . నటుడిగా 3 ఫిలింఫేర్ అవార్డులను,7 స్టేట్ నంది అవార్డులను అందుకున్నారు.

Born : 12 Feb 1962

సంబంధిత వార్తలు