శివ నిర్వాణ

Friday,July 07,2017 - 02:09 by Z_CLU

శివ నిర్వాణ ప్రముఖ దర్శకుడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలకు పనిచేసిన శివ నాని నివేత ఆది లతో తెరకెక్కిన ‘నిన్ను కోరి’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు.