అరుణ్ పవర్

Thursday,December 22,2016 - 09:23 by Z_CLU

అరుణ్ పవర్ ప్రముఖ దర్శకుడు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దగ్గర దర్శకత్వ శాఖ లో పనిచేశారు. కమెడియన్ సప్తగిరి హీరో గా తెరకెక్కిన ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ సినిమాకు దర్శకత్వం వహించారు.