సప్తగిరి

Thursday,December 22,2016 - 09:15 by Z_CLU

సప్తగిరి ప్రముఖ హాస్య నటుడు. ఆంధ్రప్రదేశ్ లోని పుంగునూర్ జన్మించారు. మొదట దర్శకత్వ శాఖ లో పనిచేసిన సప్తగిరి ‘పరుగు’ సినిమాతో కమెడియన్ గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు సినిమాల్లో హాస్యనటుడిగా నటించిన సప్తగిరి ‘ప్రేమ కథా చిత్రం’ సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు అందుకున్నారు. ‘కందిరీగ’, ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ ‘,’జోరు’,’దృశ్యం’,’లవర్స్’,’గీతాంజలి’,’ఎక్స్ ప్రెస్ రాజా’ వంటి పలు సినిమాలలో నటించారు.’సప్తగిరి ఎక్స్ ప్రెస్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయం అయ్యారు.