సప్తగిరి ఎక్స్ ప్రెస్

Monday,December 05,2016 - 04:57 by Z_CLU

విడుదల : డిసెంబర్ 23 , 2016
నటీ నటులు : సప్తగిరి , రోషిని ప్రకాష్
ఇతర నటీ నటులు : అలీ, షకలక శంకర్,పోసాని కృష్ణ మురళి, షాయాజీ షిండే,అజయ్ గోష్ తదితరులు
సినిమాటోగ్రఫీ : సి.రామ్ ప్రసాద్
మ్యూజిక్ : బుల్గనిన్
ఎడిటింగ్ : గౌతంరాజు
నిర్మాత : డాక్టర్ రవికిరణ్
కథ,స్క్రీన్ ప్లే , దర్శకత్వం : అరుణ్ పావర్

కమెడియన్ సప్తగిరి హీరోగా అరుణ్ పావర్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’. ఫుల్లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ రవి కిరణ్ నిర్మించారు.  ఈ సినిమా డిసెంబర్ 23 న విడుదల అయ్యింది …

Release Date : 20161223