AL విజయ్

Thursday,April 26,2018 - 06:59 by Z_CLU

AL విజయ్ ప్రముఖ దర్శకుడు. ‘నాన్న’,’అభినేత్రి’,’కణం’,’లక్ష్మి’సినిమాలతో తెలుగులోనూ దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్నాడు.