లక్ష్మి

Tuesday,August 21,2018 - 05:53 by Z_CLU

తారాగణం : ప్రభుదేవా , ఐశ్వర్య రాజేష్, కోవై సరళ, దివ్య బండే , సల్మాన్ యూసుఫ్ ఖాన్, చామ్స్ , అక్షత్ సింగ్, జీత్ దాస్, సామ్ పాల్.

సాంకేతిక నిపుణులు :

రచన మరియు దర్శకత్వం: ఎఎల్ విజయ్

నిర్మాతలు: సి. కల్యాణ్, ప్రతీక్ చక్రవర్తి, శృతి నల్లప్ప మరియు ఆర్.రవీంద్రన్

బ్యానర్లు: సి.కె ఎంటర్టైన్మెంట్స్, ప్రమోద్ ఫిల్మ్స్ మరియు ట్రైడెంట్ ఆర్ట్స్

సంగీతం: సామ్ సీఎస్

డీఓపీ : నీరవ్ షా

ఎడిటర్ : ఆంథోనీ

ప్రభుదేవా, ఐశ్వర్య ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా ‘లక్ష్మి’.. ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమా ద్వారా కిడ్స్ డాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ సీజన్ 1 విజేత అయిన దిత్య బండే నటిగా పరిచయమవుతుంది..డాన్స్ నేపథ్యంలో వస్తున్నఈ  సినిమా లో  దిత్య  డాన్స్ గురువుగా ప్రభుదేవా కనిపిస్తుండడం విశేషం.. ఇప్పటికే రిలీజ్ అయి రెండు టీజర్స్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ రాగ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Release Date : 20180824