కార్తీక్ సుబ్బరాజు

Friday,April 13,2018 - 03:28 by Z_CLU

కార్తీక్ సుబ్బరాజు ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు. ‘పిజ్జా’ సినిమాతో కోలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమైన కార్తీక్ సుబ్బరాజు మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకొని దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్నాడు. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయం సాదించింది. ఈ సినిమా తర్వాత జిగార్తండ, బెంచ్ టాకీస్, ఇరైవి సినిమాలకు దర్శకత్వం వహించాడు.