నాగ్ అశ్విన్

Tuesday,May 08,2018 - 08:06 by Z_CLU

నాగ్ అశ్విన్ ప్రముఖ దర్శకుడు. నాని హీరోగా తెరకెక్కిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో తెలుగు సినీ రంగానికి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత ‘మహానటి’ సావిత్రి బయోపిక్ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ టైటిల్ రోల్ లో నటిస్తుంది.

సంబంధించిన చిత్రం