అభినేత్రి 2

Tuesday,April 16,2019 - 12:08 by Z_CLU

నటీ నటులు : ప్రభుదేవా, తమన్నా, నందితా శ్వేత, డింపుల్‌ హయాతి, కోవైసరళ తదితరులు

సంగీతం: సామ్‌ సి.ఎస్‌

సినిమాటోగ్రఫీ: అయాంకా బోస్‌

డైలాగ్స్‌: సత్య

ఎడిటింగ్‌: అంటోని

నిర్మాతలు: అభిషేక్‌ నామా, ఆర్‌.రవీంద్రన్‌

దర్శకత్వం: .విజయ్‌.

 ఇండియన్‌ మైకేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా, మిల్కీబ్యూటీ తమన్నా, బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ ప్రధానతారణంగా విజయ్‌ దర్శకత్వంలో 2016లో రూపొంది మంచి విజయాన్ని సాధించిన చిత్రం ‘అభినేత్రి’. ఈ సక్సెస్‌ఫుల్‌ సినిమాకు సీక్వెల్‌గా ‘అభినేత్రి 2’ చిత్రం రూపొందుతోంది. ట్రైడెంట్‌ ఆర్ట్స్‌, అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకాలపై అభిషేక్‌ నామా, ఆర్‌.రవీంద్రన్‌ నిర్మాతలుగా విజయ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘అభినేత్రి 2’లో ప్రభుదేవా, తమన్నాలతో పాటు నందితాశ్వేత, డింపుల్‌ హయాతి, కోవైసరళ కీలక పాత్రల్లో నటించారు.

Release Date : 20190531