అజిత్

Wednesday,August 23,2017 - 08:18 by Z_CLU

అజిత్ కుమార్ ప్రముఖ నటుడు. 1 మే 1971 లో సికింద్రాబాద్ లో జన్మించారు.  1990 లో తమిళ్ లో తెరకెక్కిన ‘ఎన్ వీడు ఎన్ కనవార్’ సినిమాలో చిన్న రోల్ లో నటించిన అజిత్  ఆ తర్వాత ‘అమరావతి’, ‘ప్రేమ పుస్తకం’,’థ్రిల్లర్ ఆసై’,’కాదల్ కొట్టై’,’ అవల్ వరువల’,’కాదల్ మన్నం’,’వాలి’ ‘ముగవారీ’,’కన్డుకొండైన్’,’ సిటిజెన్’,’ అమరాకాలం’,’ దీనా’,’ విలన్’,’ అట్టహాసం’,’వరలరు’,’మంకత’,’అరంభం’,’ వీరం’,’ఎన్ని అరిన్దాల్’, ‘వేదళం’, ‘వివేగం’ సినిమాలలో హీరోగా నటించి పలు విజయాలు అందుకున్నారు. అజిత్ ఇప్పటి వరకూ 50 సినిమాలలో నటించారు.