వివేకం

Tuesday,August 22,2017 - 05:25 by Z_CLU

నటీ నటులు : అజిత్ , కాజల్ అగర్వాల్ , అక్షర హాసన్ , వివేక్ ఒబెరాయ్

సినిమాటోగ్రఫీ : వెట్రి

మ్యూజిక్ : అనిరుద్

కథ : శివ – ఆది నారాయణ

నిర్మాణం : వంశ‌ధార క్రియేష‌న్స్

నిర్మాత : న‌వీన్‌ శొంఠినేని

మాటలు -స్క్రీన్ ప్లే – దర్శకత్వం : శివ

 

త‌మిళ స్టార్ హీరో అజిత్ క‌థానాయ‌కుడుగా రూపొందుతున్న చిత్రం `వివేగం`. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, అక్ష‌ర హాస‌న్ హీరోయిన్స్‌.  ర‌క్త‌చ‌రిత్ర చిత్రంలో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబ్‌రాయ్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. అజిత్ `వివేకం` చిత్రంతో మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించనున్నారు.  శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న`వివేగం` చిత్రాన్ని వంశ‌ధార క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్‌ శొంఠినేని తెలుగు ప్రేక్ష‌కుల‌కు `వివేకం` పేరుతో అందిస్తున్నారు.

Release Date : 20170824