జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,September 08,2019 - 10:02 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫీచర్స్ ఏంటి? అలాగే ఈ వారంలో  విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

హీరో ఆది సాయికుమార్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. డిఫరెంట్ కథలు ట్రై చేస్తున్న ఈ హీరో ఈసారి ప్రేమకథతో థియేటర్లలోకి వచ్చాడు. ఇంతకీ సినిమా రిజల్ట్ ఏంటి? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

రామ్ ని మాస్ క్యారెక్టర్ లో చూపించిన సినిమా.. ఇప్పటికే ఎనర్జిటిక్ స్టార్ గా ఫ్యాన్స్ లో ఇమేజ్ ఉన్న ఈ హీరోని  ‘అవకాశం దొరకాలి కానీ ఎలాంటి క్యారెక్టర్ లోనైనా రామ్ ఇరగదీస్తాడు’ అని నిరూపించిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా ఈరోజు సక్సెస్ ఫుల్ గా 50వ రోజులోకి అడుగుపెట్టింది.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజా. సెప్టెంబర్ 2న వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అలానే సెప్టెంబర్ 3 నుంచి గోవాలో కీలకమైన షెడ్యూల్ ప్లాన్ చేశారు. మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

సౌత్ లో స్టంట్ కొరియోగ్రాఫర్ గా స్టార్ స్టేటస్ అందుకున్నాడు పీటర్ హెయిన్స్. ఎన్నో సూపర్ హిట్ ఫైట్స్ కంపోజ్ చేసిన ఈ ఫైట్ మాస్టర్ ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడు. పీటర్ హెయిన్స్ దర్శకత్వంలో త్వరలోనే ఓ సినిమా రాబోతోంది. ఈ సినిమాను ఇటివలే అనౌన్స్ చేసారు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.