జీ సినిమాలు ( 6th ఆగష్టు )

Sunday,August 05,2018 - 10:04 by Z_CLU

స్ట్రాబెర్రీ

నటీనటులు : పా. విజయ్ , అవని మోడీ

ఇతర నటీనటులుసముథిరఖని , యువీని పార్వతి, వేత్రి, దేవయాని, కవితాలయ కృష్ణన్ తదిరులు

మ్యూజిక్ డైరెక్టర్ : తాజ్ నూర్ 

డైరెక్టర్ : పా.విజయ్

ప్రొడ్యూసర్ : పా.విజయ్

రిలీజ్ డేట్ : 11 సెప్టెంబర్  2015

పా. విజయ్ హీరోగా స్వీయ దర్శకత్వం లో  తెరకెక్కిన హారర్ కామెడీ ఎంటర్టైనర్  ‘స్ట్రాబెరి’. సినిమాలో హారర్ కామెడీ , రొమాంటిక్ సీన్స్, తాజ్ నూర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అలరిస్తాయి. ఆధ్యంతం ఉతకంత భరితమైన స్క్రీన్ ప్లే సాగే సస్పెన్స్ థ్రిల్లింగ్ ప్రతి క్షణం థ్రిల్ కలిగిస్తుంది. ఫస్ట్ సీన్ నుండి క్లైమాక్స్ వరకూ భయపెట్టే స్క్రీన్ ప్లే సినిమాకు హైలైట్.

==============================================================================

అష్టాచెమ్మా

నటీనటులు : నాని, శ్రీనివాస్ అవసరాల, స్వాతి, భార్గవి

ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, హేమ, ఝాన్సీ, వాసు ఇంటూరి, శివన్నారాయణ, రాగిణి

మ్యూజిక్ డైరెక్టర్ : కల్యాణి మాలిక్

డైరెక్టర్ : మోహన్ కృష్ణ ఇంద్రగంటి

ప్రొడ్యూసర్ : రామ్ మోహన్

రిలీజ్ డేట్ : 5 సెప్టెంబర్ 2008

నాని, అవసరాల శ్రీనివాస్, స్వాతి, భార్గవి నలుగురికి ఒకేసారిగా రేంజ్ స్టార్ డం ని తీసుకొచ్చి పెట్టిన సినిమాఅష్టా చెమ్మా’. సూపర్ స్టార్ మహేష్ బాబుని పెళ్ళి చేసుకోవాలనుకునే లావణ్య చివరికి మహేష్ అనే పేరున్నా చాలు అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. తరవాత ఏం జరిగింది అన్నదే ప్రధాన కథాంశం.

==============================================================================

 

జై చిరంజీవ

నటీనటులు : చిరంజీవి, భూమిక చావ్లా, సమీరా రెడ్డి

ఇతర నటీనటులు : అర్బాజ్ ఖాన్, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, సునీల్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : K. విజయ భాస్కర్

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2005

మెగాస్టార్ కరియర్ లో బెస్ట్ గా నిలిచిన సినిమా జై చిరంజీవ. తన మేనకోడలిని చంపిన క్రిమినల్స్ ని రీచ్ అవ్వడానికి హీరో ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కిన ‘జై చిరంజీవ’ హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనిపించుకుంది.

==============================================================================

దంగల్

నటీనటులు : ఆమీర్ ఖాన్, సాక్షి తన్వర్, ఫాతిమా సన షేక్, జైరా వసీం, సాన్య మల్హోత్రా  తదితరులు

డైరెక్టర్: ప్రీతమ్ 

డైరెక్టర్ : నితేష్ తివారి

ప్రొడ్యూసర్ : అమీర్ ఖాన్, కిరణ్ రావ్, సిద్ధార్థ్ రాయ్ కపూర్

రిలీజ్ డేట్ :  డిసెంబర్ 21, 2016

తన లైఫ్ లో గోల్డ్ మెడల్ సాధించలేదని దిగులుగా ఉన్నా, తన కూతుళ్ళను ప్రపంచం గుర్తించే స్థాయిలో బాక్సింగ్ చాంపియన్ చేసే ఒక తండ్రి కథే దంగల్. కథ ప్రాధాన్యత ఉన్న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది.

==============================================================================

లౌక్యం

నటీనటులు : గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ముకేష్ రిషి, సంపత్ రిషి, చంద్ర మోహన్, రాహుల్ దేవ్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : శ్రీవాస్

ప్రొడ్యూసర్ : V. ఆనంద్ ప్రసాద్

రిలీజ్ డేట్ : 26 సెప్టెంబర్ 2014

గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లౌక్యం. తన ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించడంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా ఇంట్లోంచి అమ్మాయిని ఎత్తుకొచ్చి  వారిద్దరి పెళ్ళి చేస్తాడు వెంకీ. దాంతో అమ్మాయి అన్న వెంకీపై కక్ష కడతాడు. ఇన్సిడెంట్ తరవాత వెంకీ ఒక ఆమ్మాయి ప్రేమలో పడతాడు. తర్వాత లోకల్ క్రిమినల్ మరో చెల్లెలే తను ప్రేమించిన అమ్మాయి అని తెలుసుకుంటాడు. అప్పుడు వెంకీ ఏం చేస్తాడు..? అనేదే సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

వాసుకి

నటీనటులు : మమ్ముట్టి, నయనతార

ఇతర నటీనటులు : బేబీ అనన్య, షీలు అబ్రహాం, రచన నారాయణ కుట్టి, S.N. స్వామి, రోషన్ మాథ్యూ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : గోపీ సుందర్

డైరెక్టర్ : A.K. సాజన్

ప్రొడ్యూసర్ : జియో అబ్రహాం, P. వేణు గోపాల్

రిలీజ్ డేట్ : 12 ఫిబ్రవరి 2016

నయనతార లీడ్ రోల్ ప్లే చేసిన రివేంజ్ థ్రిల్లర్ వాసుకి. కథాకళి డ్యాన్సర్ అయిన ఒక సాధారణ మహిళ తనకు జరిగిన అన్యాయానికి విధంగా రివేంజ్ తీసుకుంది అనేదే సినిమాల్ని ప్రధాన కథాంశం. నయనతార నటన సినిమాలో హైలెట్ గా నిలిచింది.