జీ సినిమాలు (3rd జూన్)

Friday,June 02,2017 - 10:03 by Z_CLU

మాటరాని మౌనమిది

నటీనటులు : జ్యోతిక, పృథ్విరాజ్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, స్వర్ణమాల, వత్సల రాజగోపాల్, బ్రహ్మానందం, M.S. భాస్కర్, శ్రీరంజిని తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విద్యా సాగర్

డైరెక్టర్ : రాధా మోహన్

ప్రొడ్యూసర్ : ప్రకాష్ రాజ్

రిలీజ్ డేట్ : 23 ఫిబ్రవరి 2007

జ్యోతిక, పృథ్వీరాజ్ జంటగా నటించిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మాటరాని మౌనమిది.  రాధా మోహన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో డెఫ్ & డంబ్ అమ్మాయిగా జ్యోతిక పర్ఫామెన్స్ హైలెట్ గా నిలిచింది.

=============================================================================

సూపర్ పోలీస్

నటీ నటులు : వెంకటేష్, నగ్మా, సౌందర్య

ఇతర నటీనటులు : D. రామా నాయుడు, కోట శ్రీనివాస రావు, జయసుధ, బ్రహ్మానందం, ఆలీ, జయసుధ

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహ్మాన్

డైరెక్టర్ : K. మురళి మోహన్ రావు

ప్రొడ్యూసర్ : D. సురేష్

రిలీజ్ డేట్ : 23 జూన్ 1994

ఇన్స్ పెక్టర్ విజయ్ (వెంకటేష్) నిజాయితీ గల పోలీసాఫీసర్. తన గర్ల్ ఫ్రెండ్ ఒక ఆక్సిడెంట్ లో చనిపోతుంది. అప్పటి నుండి తాగుడుకు బానిస అయిన విజయ్ జర్నలిస్ట్ రేణుక ఇంటిలో అద్దెకు దిగుతాడు అంతలో విజయ్ కి అదే సొసైటీలో బిగ్ షాట్ గా చెలామణి అవుతున్న అబ్బాన్న తో వైరం ఏర్పడుతుంది. తనతో తలపడే ప్రాసెస్ తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది ఆక్సిడెంట్  వల్ల కాదు, అది ప్లాన్డ్ మర్డర్ అని తెలుసుకుంటాడు. తనని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది..? తన దగ్గర ఉండిపోయిన సాక్ష్యాలేంటి అనే కోణంలో కథ ముందుకు సాగుతుంది.

==============================================================================

 

బుజ్జిగాడు

నటీనటులు : ప్రభాస్, త్రిష కృష్ణన్

ఇతర నటీనటులు : మోహన్ బాబు, సంజనా, కోట శ్రీనివాస రావు, M.S. నారాయణ, సునీల్, బ్రహ్మాజీ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సందీప్ చౌతా

డైరెక్టర్ : పూరి జగన్నాథ్

ప్రొడ్యూసర్ : K. S. రామారావు

రిలీజ్ డేట్ : 23 మార్చి 2008

ప్రభాస్, త్రిష జంటగా నటించిన అల్టిమేట్ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ బుజ్జిగాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్ బాబు కీ రోల్ ప్లే చేశారు. ప్రభాస్ డిఫెరెంట్ మ్యానరిజం సినిమాకి హైలెట్ గా నిలిచింది.

==============================================================================

 

ముందడుగు

నటీ నటులు : సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద

ఇతర నటీనటులు : కైకాల సత్యనారాయణ, రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య, శివకృష్ణ, గిరిబాబు, రాజేంద్ర ప్రసాద్, గుమ్మడి, నూతన్ ప్రసాద్, సూర్య కాంతం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : K. చక్రవర్తి

డైరెక్టర్ : K. బాపయ్య

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 1983

శోభన్ బాబు, కృష్ణ నటించిన మల్టీ స్టారర్ యాక్షన్ ఎంటర్ టైనర్ ముందడుగు. శ్రీదేవి, జయప్రద హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోను బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబులిద్దరూ అన్నాదమ్ములని తెలుసుకునే సన్నివేశం సినిమాకే హైలెట్. ఈ సినిమాకి చక్రవర్తి సంగీతం అందించాడు.

==============================================================================

రామ్

నటీనటులు : నితిన్, జెనీలియా డిసౌజా

ఇతర నటీనటులు : కృష్ణంరాజు, బ్రహ్మానందం, హర్షిత భట్, అతుల్ కులకర్ణి, రాజ్యలక్ష్మి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ : N. శంకర్

ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి

రిలీజ్ డేట్ : 30 మార్చి 2006

అల్లరి బుల్లోడు, ధైర్యం తరవాత నితిన్ నటించిన కమర్షియల్ ఎంటర్ టైనర్ రామ్. నితిన్ సైకిల్ చాంపియన్ గా నటించిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. సీనియర్ నటుడు కృష్ణంరాజు ఒక కీలక పాత్రలో నటించారు. డాక్టర్ చక్రవర్తిగా బ్రహ్మానందం నటన సినిమాకే హైలెట్.

==============================================================================

మిరపకాయ్

నటీనటులు : రవితేజ, రిచా గంగోపాధ్యాయ

ఇతర నటీనటులు : సునీల్, దీక్షా సేథ్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, నాగబాబు, స్వాతి రెడ్డి, సంజయ్ స్వరూప్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : హరీష్ శంకర్

ప్రొడ్యూసర్ : రమేష్ పుప్పల

రిలీజ్ డేట్ : 12 జనవరి 2011

రవితేజ ఇంటలిజెన్స్ బ్యూరో ఇన్స్ పెక్టర్ గా నటించిన అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మిరపకాయ్. రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో దీక్షా సేథ్ కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ, యాక్షన్ సీక్వెన్సెస్ హైలెట్ గా నిలిచాయి.