ఎఫ్2 10 రోజుల వసూళ్లు

Tuesday,January 22,2019 - 05:31 by Z_CLU

సూపర్ ఫాస్ట్ కలెక్షన్లతో దూసుకుపోతోంది ఎఫ్2 సినిమా. వెంకీ, వరుణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా నిన్నటితో 10 రోజుల రన్ పూర్తిచేసుకుంది. ఈ 10 రోజుల్లో వరల్డ్ వైడ్ 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 47 కోట్ల రూపాయల షేర్ రాగా.. ప్రపంచవ్యాప్తంగా 67 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

ఏపీ, నైజాం 10 రోజుల షేర్

నైజాం – రూ. 16.07 కోట్లు

సీడెడ్ – రూ. 6.10 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 6.93 కోట్లు

ఈస్ట్ – రూ. 5.44 కోట్లు

వెస్ట్ – రూ. 3.06 కోట్లు

గుంటూరు – రూ. 4.05 కోట్లు

కృష్ణా – రూ. 3.97 కోట్లు

నెల్లూరు – రూ. 1.48 కోట్లు