‘F2’ 6 రోజుల కలెక్షన్స్

Friday,January 18,2019 - 06:02 by Z_CLU

పండగ సీజన్ ని కాస్త ఫండగ సీజన్ లా మార్చేసింది F2. వెంకీ, వరుణ్ తేజ్ లు స్క్రీన్ పై జెనెరేట్ చేసిన కామెడీ, కలెక్షన్ల రూపంలో కలిసొస్తుంది. సంక్రాంతి సీజన్ కి రిలీజైన సినిమాలో ఏది మిస్సయినా, F2 మిస్ కాకూడదు అనేంతలా మెస్మరైజ్ చేస్తున్నారీ ఆన్ స్క్రీన్ తోడల్లుళ్ళు.

రిలీజ్ కి ముందే అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ సినిమా, రిలీజ్ తరవాత కూడా అదే స్థాయిని మెయిన్ టైన్ చేస్తుంది. A.P, నైజామ్ లలో ఇప్పటికే 31 కోట్లు వసూలు చేసింది. వాటి వివరాలు…

నైజాం – రూ. 10.75 కోట్లు

సీడెడ్ – రూ. 4.08 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 3.94 కోట్లు

ఈస్ట్ – రూ. 3.70 కోట్లు

వెస్ట్ – రూ. 2.07 కోట్లు

గుంటూరు – రూ. 2.85 కోట్లు

కృష్ణా – రూ. 2.80 కోట్లు

నెల్లూరు – రూ. 1.02 కోట్లు