వరుణ్ తేజ్ ఫిదా మోషన్ పోస్టర్

Tuesday,May 09,2017 - 02:20 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది ఫిదా సినిమా యూనిట్. ఇప్పటికే 50% షూటింగ్ కంప్లీట్ చేసుకున్నఈ సినిమాలో మలయాళం ‘ప్రేమమ్’ సినిమాతో సౌత్ ఇండియా మొత్తంలోనే స్పెషల్ బ్రీజ్ ని క్రియేట్ చేసుకున్న సాయి పల్లవి, హీరోయిన్ గా నటిస్తుంది. ఈ అందాల గుమ్మ బర్త్ డే సందర్భంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది ఫిదా యూనిట్.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి శక్తి కాంత్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. డిఫెరెంట్ కంటెంట్ సినిమాలను ఎంచుకుంటున్న వరుణ్ తేజ్ కరియర్ లో ఈ సినిమా బెస్ట్ ప్లేస్ ని ఆక్యుపై చేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.