ఈసారి కూడా ఇద్దరే..

Monday,January 30,2017 - 04:52 by Z_CLU

‘జనతా గ్యారేజ్’ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత స్టోరీస్ సెలెక్షన్ లో లేట్ అయిన పర్వాలేదు కానీ, కాన్సెప్ట్ కొత్తదై ఉండాలి అని కండిషన్ పెట్టుకున్న NTR, మరో సూపర్ హిట్ గ్యారంటీ లెవెల్ కంటెంట్ తో సెట్స్ పైకి వచ్చేశాడు.

కమర్షియల్ ఎలిమెంట్స్ కి ఓటేస్తూనే హార్ట్ టచింగ్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్న NTR ఈ సినిమాలోను ఇద్దరు ముద్దుగుమ్మలతో జత కట్టనున్నాడు.

బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేద థామస్ తో పాటు, రాశిఖన్నా నటిస్తున్నారు. ఈ సినిమాని NTR ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.