సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘మాటే వినదుగ’ లిరికల్ వీడియో

Wednesday,October 31,2018 - 02:03 by Z_CLU

సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది ‘మాటే వినదుగ’ లిరికల్ వీడియో. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట యూత్ కి తెగ నచ్చేసింది. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ సాంగ్, ఇప్పటికే 2 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.

సస్పెన్స్ తో పాటు మోస్ట్ ఇంటెన్సివ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ ‘టాక్సీవాలా’ బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనే వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి.  ఈ సినిమా నుండి ఏ అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ అంతే గ్రాండ్ గా రిసీవ్ చేసుకోవడంతో, ‘టాక్సీవాలా’ కూడా ‘గీతగోవిందం’ స్థాయిలో సక్సెస్ గ్యారంటీ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

నవంబర్ 16 న రిలీజ్ కానున్న ఈ సినిమాకి రాహుల్ సంక్రిత్యాన్ డైరెక్టర్.  S.K.N. ఈ సినిమాని GA2 పిక్చర్స్ మరియు UV క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.