‘స్పైడర్’ నాకు స్పెషల్ మూవీ...

Friday,August 11,2017 - 01:11 by Z_CLU

సెప్టెంబర్ 27 న రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్న మహేష్ బాబు స్పైడర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అయితే ఈ సినిమాలో భరత్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. తన కరియర్ లోనే ఫస్ట్ టైమ్ తెలుగు స్ట్రేట్ సినిమాలో నటిస్తున్నందుకు ఎగ్జైటెడ్ గా ఉన్న భరత్, తన కరియర్ లో స్పైడర్ సినిమా స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది అన్నాడు.

రీసెంట్ గా రిలీజైన టీజర్ మహేష్ బాబు ఫ్యాన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ ని నెక్స్ట్  లెవెల్ లో నిలబెట్టింది. సూపర్ స్టార్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాలో  రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. హారిస్ జయరాజ్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.