'సర్కార్' రెండు రోజుల కలెక్షన్స్

Thursday,November 08,2018 - 03:15 by Z_CLU

విజయ్ , మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా  ‘సర్కార్’ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది. దీపావళి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో రెండు రోజులకు గాను 4.34 కోట్ల షేర్ వసూళ్లు సాదించింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ‘సర్కార్’ రెండు రోజుల వసూళ్ళ వివరాలివే…

నైజాం షేర్   – 1.41 కోట్లు

సీడెడ్ షేర్ – 0. 97 కోట్లు

ఉత్తరాంద్ర షేర్ – 0.30 కోట్లు

గుంటూరు షేర్  – 0. 50కోట్లు

ఈస్ట్ గోదావరి షేర్  – 0. 32 కోట్లు

వెస్ట్ గోదావరి షేర్ – 0. 29 కోట్లు

కృష్ణా షేర్  –  0 .38కోట్లు

నెల్లూరు షేర్ – 0. 17 కోట్లు