కాలా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,June 11,2018 - 01:24 by Z_CLU

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కాలా. పా రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ వరుసగా రెండోసారి నటించిన ఈ సినిమా నిన్నటితో ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది. జూన్ 7న వరల్డ్ వైడ్ రిలీజైన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ (4 రోజులు) లో తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల 40 లక్షల రూపాయల షేర్ సాధించింది. ఏపీ, నైజాం కలిపి  27 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది కాలా.

 

ఏపీ, నైజాం ఫస్ట్ వీకెండ్ షేర్

నైజాం – రూ. 2.55 కోట్లు

సీడెడ్ – రూ. 0.98 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 0.60 కోట్లు

గుంటూరు – రూ. 0.72 కోట్లు

ఈస్ట్ – రూ. 0.46 కోట్లు

వెస్ట్ – రూ. 0.36 కోట్లు

కృష్ణా – రూ. 0.49 కోట్లు

నెల్లూరు – రూ. 0.25 కోట్లు