‘అజ్ఞాతవాసి’ కొడకా కోటేశ్వర రావు సాంగ్ టీజర్

Wednesday,December 27,2017 - 06:02 by Z_CLU

పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాలో ‘కొడకా కోటేశ్వర రావు’ సాంగ్ ని రీసెంట్ గా రికార్డ్ చేసుకుంది సినిమా యూనిట్. సంక్రాతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ  సెన్సేషనల్ మూవీలో ఈ సాంగ్ వన్ ఆఫ్ ది హైలెట్స్ గా నిలవనుంది. అయితే త్వరలో ఈ సాంగ్ ని రిలీజ్ చేయనున్న సినిమా యూనిట్, ఈ రోజు ఈ సాంగ్ టీజర్ ని రిలీజ్ చేసింది.

 

గతంలో ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కళ్యాణ్ పాడిన ‘కాటమ రాయుడా’ సాంగ్ ఏ రేంజ్ లో సక్సెస్  అయిందో  తెలిసిందే. మళ్ళీ అదే కాంబినేషన్ లో వస్తున్న ఈ సాంగ్ ఇప్పటికే ఫ్యాన్స్ లో వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యువెల్, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనిరుద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.