నో కాంపిటీషన్ అంటున్న రకుల్ ప్రీత్ సింగ్

Wednesday,August 02,2017 - 04:01 by Z_CLU

అవకాశాలు వచ్చినంత కాలం సినిమాలు చేయడమే కానీ నంబర్ గేమ్ పై అస్సలు ఇంటరెస్ట్ లేదంటుంది రకుల్ ప్రీత్ సింగ్. హీరోయిన్స్ మధ్య కాంపిటీషన్, నంబర్ వన్ స్థానం వంటివాటికి దూరంగా ఉండటమే మంచిదని బిలీవ్ చేసే రకుల్ ‘నిన్నుకోరి’ సినిమాలో నివేత థామస్ పర్ఫామెన్స్ కి ఇంప్రెస్ అయిపోయానని చెప్పింది.

ఇక రీసెంట్ హిట్ ‘ఫిదా’ సినిమా ఇంకా చూడాల్సి ఉందని చెప్పిన రకుల్, సాయి పల్లవి కి ఉన్న క్రేజ్ చూస్తుంటే చాలా ఇన్స్ పైరింగ్ గా ఉందని కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జయ జానకి నాయక ప్రమోషన్స్ పనుల్లో ఉన్న ఈ ముద్దుగుమ్మ, ఈ సినిమా తరవాత రిలీజ్ కానున్న స్పైడర్ సినిమా విషయంలోనూ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉంది.