నేను లోకల్ రిలీజ్ డేట్ మారింది

Friday,December 02,2016 - 03:30 by Z_CLU

క్రిస్ మస్ హాలీడేస్ టార్గెట్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా పనులు ముగించుకునే పనిలో పడిన నాని ‘నేను లోకల్’ పోస్ట్ పోన్ అయింది. డిసెంబర్ 22 న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని జనవరి మూడో వారంలో లేదా, ఫిబ్రవరి మొదటి వారం లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది సినిమా యూనిట్.

దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న ‘నేను లోకల్’ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసే డిస్కషన్స్ లో ఉంది సినిమా యూనిట్.