నాగచైతన్య నెక్స్ట్ సినిమా లాంచ్

Tuesday,February 07,2017 - 11:58 by Z_CLU

ప్రస్తుతం డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో సెట్స్ పై ఉన్నాడు నాగచైతన్య. ఈ లోపు కృష్ణ వరిముత్తు డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాని ఈ రోజు గ్రాండ్ గా లాంచ్ చేసింది సినిమా యూనిట్. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది.

గతంలో నాగార్జున సరసన నటించిన లావణ్య త్రిపాఠి ఇప్పుడు నాగచైతన్య సరసన నటించడం టాలీవుడ్ లో  స్పెషల్ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. వీరితో పాటు శ్రీకాంత్ ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో నటించనున్నాడు.

nagachaitanya-new-film-1

వారాహి చలనచిత్రం, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించబోయే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు, ఇంకా తక్కిన టెక్నీషియన్స్ ని ఫైనల్ చేసే ప్రాసెస్ లో సినిమా యూనిట్.