EPC తమిళ రీమేక్ లో సమంత

Tuesday,February 07,2017 - 01:07 by Z_CLU

తెలుగులో నిఖిల్, హెబ్బా పటేల్ జంటగా నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా తమిళ రీమేక్ కి గ్రౌండ్ వర్క్ బిగిన్ అయింది. చిన్న సినిమానే అయినా ఎక్స్ పెక్టేషన్స్ మించి రీచ్ అయిన ఈ సినిమాకి VI ఆనంద్ డైరెక్టర్. తెలుగు లో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తమిళ వర్షన్ లో సమంత నటించే చాన్సెస్ ఉన్నాయని నాట్ ఓన్లీ జస్ట్ కోలీవుడ్, టాలీవుడ్ లోను టాక్ నడుస్తుంది.

జనతా గ్యారేజ్ తరవాత చిన్న సైజ్ బ్రేక్ తీసుకున్న స్యాం, 2017 మొత్తానికి సరిపడే సినిమాలు ఆల్ రెడీ డైరీలో ఫిక్స్ చేసుకుని పెట్టుకుంది. ఈ టాక్ గాని నిజమైతే సమంతా అకౌంట్ లో EPC కూడా పడిపోతుంది.

samantha-nagachaitanya-updates

ప్రస్తుతానికి ఇంకా హీరోని ఫైనల్ చేసే ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్, అఫీషియల్ గా అయితే ఇంకా హీరోయిన్ పేరు కూడా ఎత్తడం లేదు. శ్రీనివాస్ అవసరాల ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం ఫిక్స్ చేసుకున్నారని ఇన్ఫర్మేషన్ ఉన్నా, సమంతా విషయంలోనే ఇంకా ఏ క్లారిటీ ఇవ్వలేదు  సినిమా యూనిట్.