భరత్ అనే నేను ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Monday,April 23,2018 - 08:49 by Z_CLU

మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ రిలీజైన ప్రతి సెంటర్ లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.  కొరటాల శివ హార్ట్ టచింగ్ కమర్షియల్ మ్యాజిక్ మరోసారి పని చేసింది. తెలుగు స్టేట్స్ లో ఈ వీకెండ్, ఈ సినిమా చేసిన వసూళ్ళ వివరాలు (షేర్స్) ఇలా ఉన్నాయి.

నైజాం : 10.21 కోట్లు

సీడెడ్ : 5.5 కోట్లు

నెల్లూరు : 1.41 కోట్లు

గుంటూరు : 5.57 కోట్లు

కృష్ణా : 3.37 కోట్లు

వెస్ట్ : 2.61 కోట్లు

ఈస్ట్ : 4.42 కోట్లు

ఉత్తరాంధ్ర : 5.17 కోట్లు

తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ వీకెండ్ కలెక్ట్ అయిన మొత్తం : 38.26 కోట్లు.  

అల్టిమేట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికీ అంతే స్ట్రాంగ్ గా ప్రదర్శించబడుతుంది. ఈ లెక్కన చూస్తే రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘రంగస్థలం’ క్రియేట్ చేసిన రికార్డ్స్ ని రీచ్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.