జీ సినిమాలు ( 24th ఏప్రిల్ )

Monday,April 23,2018 - 10:04 by Z_CLU

సంథింగ్ సంథింగ్

నటీనటులు : సిద్ధార్థహన్సిక మోత్వాని

ఇతర తారాగణం : బ్రహ్మానందంగణేష్ వెంకట్ రామన్సమంతారాణా

సంగీతం : సత్య

డైరెక్టర్ : C. సుందర్

నిర్మాత : B.సుబ్రహ్మణ్యంసురేష్

ఎప్పుడూ సరికొత్త కాన్సెప్ట్స్ తో తెరపైకి వచ్చే సిద్ధార్థ్ కరియర్ లో సక్సెస్ ఫుల్ గా నిలిచిన సినిమా సమ్ థింగ్ సమ్ థింగ్” తన ప్రేమను దక్కించుకోవడం కోసం లవ్ గురు ను సంప్రదించిన కుర్రాడి జీవితంలో జరిగిన మార్పులు ఆద్యంతం నవ్విస్తూనే ఉంటాయి. లవ్ గురు పాత్రలో బ్రహ్మానందం నటన సినిమాకే హైలెట్. దానికి తోడు గెస్ట్ అప్పియరెన్స్ తో సర్ ప్రైజ్ చేసే సమంతారాణా సినిమాకి మరో ఎసెట్. ఈ సినిమాతో హన్సిక సిద్ధార్థ కి పర్ ఫెక్ట్ ఆన్ స్క్రీన్ జోడి అనిపించుకుంది.

==============================================================================

పిల్ల జమీందార్

నటీనటులు : నానిహరిప్రియబిందు మాధవి

ఇతర నటీనటులు : శ్రీనివాస్ అవసరాల, M.S.నారాయణరావు రమేష్శివ ప్రసాద్తాగుబోతు రమేష్ధనరాజ్వెన్నెల కిశోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సెల్వ గణేష్

డైరెక్టర్ : G. అశోక్

ప్రొడ్యూసర్ : D.S. రావు 

రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011

న్యాచురల్ స్టార్ నాని తన కరియర్ లో చాలా ఇష్టపడి చేసిన సినిమా పిల్ల జమీందార్. పుట్టుకతో కోటీశ్వరుడైన యువకుడు జీవితం విలువ ఎలా తెలుసుకున్నాడు..అనే సున్నితమైన కథాంశంతోపర్ ఫెక్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది పిల్ల జమీందార్. అష్టా చెమ్మా తరవాత నానిఅవసరాల కలిసి చేసిన సినిమా ఇదే. 

==============================================================================

కందిరీగ

నటీనటులు : రామ్, హన్సిక  మోత్వాని

ఇతర నటీనటులు : అక్ష పార్ధసాని, జయ ప్రకాష్ రెడ్డి, సోను సూద్, జయ ప్రకాష్ రెడ్డి, చంద్ర మోహన్, శ్రీనివాస రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్

డైరెక్టర్ : సంతోష్ శ్రీనివాస్

ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్

రిలీజ్ డేట్ : 12 ఆగష్టు 2011

ఎనర్జిటిక్ స్టార్ రామ్, హన్సిక మోత్వాని జంటగా నటించిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కందిరీగ. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్ గా నిలిచింది.

==============================================================================

గ్రీకు వీరుడు

నటీనటులు : నాగార్జున అక్కినేనినయన తార

ఇతర నటీనటులు : మీరా చోప్రా, K. విశ్వనాథ్ఆశిష్ విద్యార్థిబ్రహ్మానందంకోట శ్రీనివాస రావుఆలీ, M.S. నారాయణధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : దశరథ్

ప్రొడ్యూసర్ : D. శివ ప్రసాద్ రెడ్డి

రిలీజ్ డేట్ : 3 మే 2013

దశరథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ గ్రీకు వీరుడు. ఒంటరిగా విదేశాల్లో పెరిగికుటుంబమంటే ఏంటో తెలియని యువకుడిగా నాగార్జున నటన సినిమాకే హైలెట్. నయన తార అసలు నాగార్జున జీవితంలోకి ఎలా అడుగు పెడుతుంది. ఆ తరవాత వారిద్దరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేదే ప్రధాన కథాంశం. ఈ సినిమాకి S.S. తమన్ సంగీతం అందించాడు.

==============================================================================

దమ్ము

నటీనటులు : N.T.R, త్రిష కృష్ణన్కార్తీక నాయర్

ఇతర నటీనటులు : వేణు తొట్టెంపూడిఅభినయభానుప్రియనాజర్సుమన్బ్రహ్మానందంకోట శ్రీనివాస రావుసంపత్ రాజ్కిషోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి

డైరెక్టర్ : బోయపాటి శ్రీను

ప్రొడ్యూసర్ : అలెగ్జాండర్ వల్లభ

రిలీజ్ డేట్ : 27 ఏప్రియల్ 2012

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన అల్టిమేట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ దమ్ము. N.T.R స్టామినా పర్ ఫెక్ట్ గా ఎలివేట్ అయిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించాడు. యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.