జయ జానకి నాయక యాక్షన్ ప్యాక్డ్ టీజర్

Friday,July 21,2017 - 11:46 by Z_CLU

జయ జానకి నాయక సెకండ్ టీజర్ రిలీజయింది. ఫస్ట్ టీజర్ ని కూల్ గా, రొమాంటిక్ గా ప్లాన్ చేసుకున్న బోయపాటి, సెకండ్ టీజర్ లో తన ఫేవరేట్ మార్క్ ని ఎలివేట్ చేశాడు. పవర్ ప్యాక్డ్ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ‘జయ జానకి నాయక’ సెకండ్ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

 బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, కేథరిన్ థెరిసా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. టీజర్స్ ని బట్టి ఎగ్జాక్ట్ స్టోరీ లైన్ గెస్ చేయడం కష్టమే కానీ,  సినిమాని మాత్రం డెఫ్ఫినేట్ గా బోయపాటి తన మార్క్ యాక్షన్ తో పాటు హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ తో పర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నట్టు అర్థమైపోతుంది. ఈ సినిమాకి  మిరియాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూసర్.