తెలుగు స్టేట్స్ లో గోపీచంద్ ‘పంతం’ 4 రోజుల వసూళ్లు

Monday,July 09,2018 - 07:14 by Z_CLU

గోపీచంద్ 25 వ సినిమా పంతం. మెసేజ్ ఓరియంటెడ్ యాక్షన్ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమాపై రిలీజ్ కి ముందు నుండే భారీ అంచనాలున్నాయి. దానికి తోడు ఈ సినిమాలో గోపీచంద్ పర్ఫామెన్స్ మూవీ లవర్స్ ని మెస్మరైజ్ చేయడంలో సూపర్ సక్సెసయింది. రిలీజైన ప్రతి సెంటర్ లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్స్ వివరాలివే…

నైజామ్ : 1, 96, 00,000

సీడెడ్ : 1, 05, 00,000

నెల్లూరు : 26, 00,000

గుంటూరు : 64,59,159

పశ్చిమ గోదావరి : 37,27,623

తూర్పు గోదావరి : 46, 42,443

ఉత్తరాంధ్ర : 83, 03,531

టోటల్ కలెక్షన్స్ : 6.02 కోట్లు