

Friday,August 05,2016 - 11:02 by Z_CLU
మొన్నటివరకు అఖిల్ రెండో సినిమా కోసం అంతా ఎదురుచూశారు. ఈమధ్య ఆ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తన రెండో సినిమా ఉంటుందని స్వయంగా అఖిల్ ప్రకటించాడు. దీంతో రూమర్లకు చెక్ పడింది. అఖిల్-హను కాంబినేషన్ ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ అంతలోనే ఈ కాంబినేషన్ పై మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. హనుతో అఖిల్ సినిమా చేసేది అనుమానమే అంటున్నారు చాలామంది.
కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో సక్సెస్ అందుకున్న హను రాఘవపూడి…. వేరే ప్రొడక్షన్ హౌజ్ తో కాంట్రాక్ట్ లో ఉన్నాడట. ఆ కాంట్రాక్ట్ ముగిసేవరకు మరో సినిమా చేసే అవకాశం లేదు. అందుకే అఖిల్-హను సినిమా సెట్స్ పైకి వచ్చేది అనుమానమే అంటున్నారు. అయితే ఈ విషయంపై అటు దర్శకుడు, ఇటు సిసింద్రీ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.
Wednesday,September 20,2023 01:19 by Z_CLU
Wednesday,January 18,2023 03:20 by Z_CLU
Monday,October 24,2022 03:42 by Z_CLU
Tuesday,September 27,2022 06:18 by Z_CLU