బాహుబలి 2 మూడో వీకెండ్ తరవాత కలెక్షన్స్

Monday,May 15,2017 - 04:48 by Z_CLU

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా ‘బాహుబలి-2’ కలెక్షన్ల వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. ఇప్పటికే క్రియేట్ అయి ఉన్న ప్రతి రికార్డ్ కి చెక్ పెట్టిన బాహుబలి 2 మూడో వీకెండ్ తరవాతి కలెక్షన్స్ వివరాలు…

17 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేసిన షేర్ 170. 80 కోట్లు.

నైజాం : 57. 8 కోట్లు

సీడెడ్ : 29. 75 కోట్లు

ఉత్తరాంధ్ర : 22.4 కోట్లు

వెస్ట్ : 11.13 కోట్లు

ఈస్ట్ : 15.24 కోట్లు

గుంటూరు : 15.70  కోట్లు

కృష్ణ : 12.11 కోట్లు

నెల్లూరు : 6.67 కోట్లు

ఇక బాలీవుడ్ లో ఒక్క థర్డ్ వీక్ లోనే ₹ 42.55 కోట్లు వసూలు చేసిన బాహుబలి-2, ఈ 17 రోజుల్లో వసూలు చేసిన మొత్తం ₹432. 80 కోట్లు. త్వరలోనే 450 కోట్ల మార్క్ అందుకోనుంది బాహుబలి-2 హిందీ వెర్షన్.