తెలుగు స్టేట్స్ లో 100 కోట్లు కొల్లగొట్టిన 'బాహుబలి-2'

Wednesday,May 03,2017 - 04:14 by Z_CLU

బాహుబలి-2 రిలీజ్ రోజు నుంచే రికార్డు స్థాయి కలెక్షన్స్ తో వసూళ్ల సునామి సృష్టిస్తూ దూసుకుపోతుంది…ఏప్రిల్ 28 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కేవలం 5 రోజులకే అవలీలగా 100 కోట్లు కొల్లగొట్టి ఔరా అనిపించింది…

సినిమాలో రాజమౌళి టేకింగ్, డ్రామా, విజువల్ ఎఫెక్ట్స్ , పెర్ఫెర్మెన్స్ అందరినీ మెస్మరైజ్ చేస్తూ థియేటర్స్ వైపు ఎట్రాక్ట్ చేస్తున్నాయి.. ప్రెజెంట్ ఈ సినిమా  అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రికార్డులు సృష్టిస్తూ ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది… మరి ఇప్పటి వరకూ తెలుగు స్టేట్స్ లో ‘బాహుబలి-2’ ఏరియాల వారిగా ఎంత కలెక్ట్ చేసిందో..చూద్దాం…

‘బాహుబలి-2 ‘ 5 రోజుల కలెక్షన్స్ డీటెయిల్స్ ….

 

నైజాం : 28.15 కోట్లు

సీడెడ్లో : 17.45 కోట్లు

ఉత్తరాంధ్రలో : 12.85 కోట్లు ,

ఈస్ట్ గోదావరి లో : 10.84 కోట్లు

వెస్ట్ గోదావరి : 8.67 కోట్లు

కృష్ణాలో : 7.23 కోట్లు

గుంటూరు : 10 .83 కోట్లు

నెల్లూరు : 4 .3

మొత్తం : 100 .05 కోట్లు