'RX100' మొదటి రోజు కలెక్షన్స్

Friday,July 13,2018 - 04:23 by Z_CLU

కార్తికేయ, పాయల్ రాజపుత్‌ జంటగా అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘RX100’… నిన్నే థియేటర్స్ లోకొచ్చింది.  యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం మంచి వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తుంది.  ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా లో ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఇవే…

నైజాం   – 65 లక్షలు

సీడెడ్ – 20 లక్షలు

ఉత్తరాంద్ర -14 లక్షలు

ఈస్ట్ – 13.69  లక్షలు

గుంటూరు – 9 లక్షలు

కృష్ణ  – 8.44 లక్షలు

వెస్ట్ – 7.32 లక్షలు

నెల్లూరు : 4 లక్షలు

ఆంద్రప్రదేశ్ & తెలంగాణా మొత్తం షేర్  : 1.42 కోట్లు